హైదరాబాద్: 28°C
వార్తలు

జాతీయ స్థాయిలో రజత పతకం

BPT: బాపట్ల జిల్లా కర్లపాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వీరంకి నరేంద్ర జాతీయ స్థాయి పెన్‌కాక్ సిలాట్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించారు. మేఘాలయలో జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించారు. ఆయనను అధికారులు, సహచరులు అభినందించారు.