హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం గుర్తించిన అత్యుత్తమ గనుల్లో సింగరేణి గనులకు ఘనత

PDPL: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దేశంలోని అత్యుత్తమ గనుల జాబితాలో సింగరేణి సంస్థ మరోసారి తన ప్రతిభను చాటుకుంది. రామగుండం ఏరియా-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్-1 (OCP-1) ప్రతిష్ఠాత్మక ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో పాటు శ్రీరాంపూర్ ప్రాంతంలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే-6, సత్తుపల్లిలోని జేవీఆర్ OCP-2, అత్యుత్తమ గనులుగా ఎంపికయ్యాయి.