VZM: ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో బాగంగా ఖరీఫ్,రబీ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని కొత్తవలస ఎంఏఓ రామ్ ప్రసాద్ శుక్రవారం తెలిపారు.ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే నష్టాల నుంచి రైతులు ఆర్థికంగా రక్షణ పొందేందుకు స్వచ్ఛందంగా మీసేవలో నమోదు చేసుకోవాలన్నారు. వరి పంట సాగుచేస్తున్న రైతులు ఎకరాకు రూ 200 ఆగస్టు 15తేదీలోపు చెల్లించాలని కోరారు.
వార్తలు
'ఖరీఫ్,రబీ నమోదు ప్రక్రియ ప్రారంభం'


