హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ ప్రాంతంలో భారీ వాహనాలకు అనుమతి లేదు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దారిలో ప్రతి శనివారం భారీ వాహనాలను నిషేధిస్తున్నామని ఆలయ కమిటీ ఛైర్మన్ తాడికొండ బ్రహ్మ లింగేశ్వర స్వామి తెలిపారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని బారికేడు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసుల అనుమతితో మధ్యాహ్నం 12 గంటల వరకు భారీ వాహనాలను ఆ దారిలో అనుమతించడం లేదని తెలిపారు.