SKLM: గార () శాలిహుండం కేజీబీవీలో విద్యార్థినులు డయేరియాతో అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నాడ రుషి శుక్రవారం డిమాండ్ చేశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఘటనపై జిల్లా కలెక్టర్,వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.
వార్తలు
KGBV ఘటనపై సమగ్ర విచారణ జరపాలి : పొన్నాడ ఋషి


