హైదరాబాద్: 28°C
వార్తలు

బద్వేలు టీడీపీ ఇంఛార్జ్ సూర్యనారాయణరెడ్డి

KDP: బద్వేలు టీడీపీ ఇంఛార్జ్ డీసీసీబీ ఛైర్మన్ సూర్యనారాయణరెడ్డిని నియమించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. 2024 ఎన్నికల్లో బద్వేలులో టీడీపీ ఓటమి, వైసీపీకి 30 వేల మెజార్టీ రావడంతో పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఇంచార్జ్ రితీష్ రెడ్డిని తప్పించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది.