BDK: సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల హోదా పేర్లలో మార్పులు చేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. 9 డిజిగ్నేషన్ల చివర ఉన్న 'మజూర్' పదం స్థానంలో 'అసిస్టెంట్' అనే పదాన్ని చేర్చింది. ఇప్పటికే జనరల్ మజ్దాూర్ హోదాను జనరల్ అసిస్టెంట్గా మార్చగా ఇప్పుడు మరో 9 హోదాలకు కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తూ ఉద్యోగులకు మరింత గౌరవప్రదమైన గుర్తింపు కల్పించింది.
వార్తలు
సింగరేణి యాజమాన్యం ఉద్యోగుల హోదా పేర్లలో మార్పులు


