CTR: చిత్తూరు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల 13న అప్రెంటీస్‌షిప్ మేళా నిర్వహిస్తున్నారని ప్రిన్సిపల్ రవీంద్రారెడ్డి తెలిపారు. ప్రముఖ కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు ప్రభుత్వ ఐటీఐలో హాజరు కావాలన్నారు.
వార్తలు
ఈనెల 13న అప్రెంటీస్‌షిప్ మేళా


