హైదరాబాద్: 28°C
వార్తలు

SIR మ్యాపింగ్.. అధికారుల పరిశీలన

Advertisement

KRNL: మొలగవల్లి కొట్టాల గ్రామాల్లో తహసీల్దార్ శోభా సువర్ణమ్మ, RI బసవన్న గౌడ్ SIR మ్యాపింగ్ పనులను పరిశీలించారు. ప్రతి ఇంటికి వెళ్లి వివరాలను క్షుణ్ణంగా నమోదు చేసి, అన్ని రాజకీయ పార్టీల బీఎల్‌ఏల సహకారంతో జూలై 15లోగా పనులు పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత బీఎల్‌వోలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Advertisement