రియల్టర్ కేతన్ హత్య కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేతన్ హత్యలో చేతన్ చౌదరి, సియా గోయల్‌తో పాటు మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూడో వ్యక్తి ఎవరనే అనే కోణంలో విచారణను వేగవంతం చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్న విషయం తెలిసిందే.
వార్తలు
కేతన్ హత్య.. ఆ మూడో వ్యక్తి ఎవరు?
Advertisement
Advertisement
Advertisement


