గర్భిణి భార్యను హత్య చేసిన కేసులో భర్తకు విధించిన జీవిత ఖైదును మధ్యప్రదేశ్ హైకోర్టు ఏడేళ్లకు కుదించింది. ఆ దాడి ముందస్తు ప్రణాళికతో జరిగింది కాదని అభిప్రాయపడింది. 'నీలాంటి వెయ్యి మందిని భర్తలుగా చేసుకోగలను' అని ఆమె అనడంతోనే భర్త ఆవేశానికి గురై హత్యకు పాల్పడినట్లు న్యాయస్థానం తెలిపింది. చింద్వారాకు చెందిన శివకుమార్ ఆయన భార్య కిరణ్‌ను 2021లో హత్య చేశాడు.
వార్తలు
గర్భిణి భార్యను హత్య చేసిన భర్త.. శిక్ష కుదింపు
Advertisement
Advertisement
Advertisement


