మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధించింది. ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని చేస్తాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్, చక్కెర అధికంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు.
వార్తలు
ఆ ఎనర్జీ డ్రింక్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం
Advertisement
Advertisement
Advertisement


