హైదరాబాద్: 28°C
వార్తలు

ఏపీ ఎయిమ్స్ యాప్‌పై రైతులకు అవగాహన

Advertisement

GNTR: ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్, 113 తాళ్లూరు గ్రామాల్లో రైతులకు ఏపీ ఎయిమ్స్ యాప్, యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి జే. వాసంతి మాట్లాడుతూ.. రైతులందరూ సమీప రైతు సేవా కేంద్రాల్లో తాము సాగు చేస్తున్న పంటల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

Advertisement