హైదరాబాద్: 28°C
వార్తలు

'అక్రమ రిజిస్ట్రేషన్లకు చెక్'

Advertisement

కృష్ణా: గన్నవరం(M) ముస్తాబాద్‌ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ భూమిపై అక్రమ రిజిస్ట్రేషన్ల ఫిర్యాదుల నేపథ్యంలో MLA యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు. భూమి ఆలయ కార్యక్రమాలకే వినియోగంలో ఉన్నట్లు గుర్తించి, దేవాదాయ శాఖ శాశ్వత రిజిస్టర్‌లో నమోదు, నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చేందుకు ప్రతిపాదనలు పంపినట్లు తహసీల్దార్ శివయ్య తెలిపారు.

Advertisement

Advertisement