ASF: జిల్లా కాగజ్‌నగర్ మండలం ఇస్‌గాంలో నార్కోటిక్ డాగ్ "టీనా" తో పోలీసులు శుక్రవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మూడు ప్రాంతాల్లో మొత్తం 100 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా ముగ్గురిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గంజాయి రహిత జిల్లాగా మార్చడమే జిల్లా పోలీసుల లక్ష్యమని పేర్కొన్నారు.
వార్తలు
నార్కోటిక్ డాగ్‌తో తనిఖీలు
Advertisement
Advertisement
Advertisement


