హైదరాబాద్: 28°C
వార్తలు

వాయులింగేశ్వరుని దర్శించుకున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే

Advertisement

TPT: నెల్లిమర్ల నియోజకవర్గ శ్రీమతి లోకంనాగ మాధవి కుటుంబ సమేతంగా, శ్రీకాళహస్తి జనసేన పార్టీ నాయకులతో కలిసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు.

Advertisement

Advertisement