హైదరాబాద్: 28°C
వార్తలు

VB-G RAMG పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

Advertisement

PLD: నరసరావుపేట (మం) అల్లూరివారిపాలెంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన VB-G RAMG పథకం పనులను శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడి, ఉపాధి అవకాశాలు పెరగాలనే పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆధునిక అవసరాలకు అనుగుణంగా రూపాంతరం చెందిందన్నారు.

Advertisement

Advertisement