హైదరాబాద్: 28°C
వార్తలు

'ఎంపీగా రూ 22 వేల కోట్ల నిధులు తెచ్చా'

Advertisement

KNR: ఎంపీగా రూ.22 వేల కోట్ల నిధులు తెచ్చినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. శుక్రవారం 37వ డివిజన్‌లో రూ.77 లక్షలతో సీసీ రోడ్లు, డ్రెయిన్ పనులకు శంకుస్థాపన చేశారు. దసరా నాటికి KNR-WGL హైవే పూర్తి చేస్తామని, వారంలో రూ.50 కోట్ల యూడీఎఫ్ రోడ్ల పనులు మొదలవుతాయన్నారు. 3 నెలల్లో రూ.840 కోట్ల UCF నిధులతో నగర సుందరీకరణ, చేశామన్నారు

Advertisement

Advertisement