హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: పైప్‌లైన్ లీకేజీ.. భారీ నీరు వృథా

Advertisement

VZM: బొబ్బిలి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం ఎదురుగా తాగునీటి పైప్‌లైన్ లీకేజీతో నీరు వృథాగా పారుతోంది. విలువైన తాగునీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు రోడ్డుపై నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Advertisement