హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: MLA చొరవతో తాగునీటి సమస్యకు చెక్

Advertisement

SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం తంగివానిపేటలో వారంరోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యపై ఎమ్మెల్యే శంకర్రావుకు సమాచారం అందించగా ఆయన వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. శుక్రవారం మున్సిపల్ సిబ్బంది దెబ్బతిన్న పైపులను అత్యవసరంగా మరమ్మతు చేసి నాలుగు గంటల్లోనే నీటి సరఫరాను పునరుద్ధరించారు.

Advertisement

Advertisement