హైదరాబాద్: 28°C
వార్తలు

మొహర్రం శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

Advertisement

AP: మొహర్రం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. 'ఎన్ని కష్టాలు ఎదురైనా సత్య మార్గంలో నడవాలనే స్ఫూర్తిని  మనకు మొహర్రం అందిస్తుంది. మోహర్రం అంటేనే త్యాగం. సత్యం, న్యాయం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని మొహర్రం సందర్భంగా స్మరించుకుందాం' అని X లో రాసుకొచ్చారు.

Advertisement

Advertisement