హైదరాబాద్: 28°C
వార్తలు

'గోల్డ్‌మెన్' సూర్యభాయ్ అరెస్ట్

Advertisement

TG: 'గోల్డ్‌మెన్' సూర్యభాయ్(సూర్యకుమార్) అరెస్ట్ అయ్యాడు. సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌లకు తాను అత్యంత సన్నిహితుడినని నమ్మించి, తక్కువ ధరకే విదేశీ బంగారం ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించినందుకు అత్తాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement