KRNL: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 'SIR'ప్రక్రియపై MRO కార్యాలయంలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎన్నికల డీటీ ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక SIR ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జూన్ 15-జులై 14 వరకు బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు, ఫోటోలు సేకరిస్తున్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.
వార్తలు
VIDEO: 'SIR'ప్రక్రియపై MRO కార్యాలయంలో సమీక్ష
Advertisement
Advertisement
Advertisement


