హైదరాబాద్: 28°C
వార్తలు

టెన్త్ సప్లిమెంటరీలో బాలికలదే పైచేయి

Advertisement

WGL: ఇటీవల జరిగిన టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో జిల్లా విద్యార్థులు 86.88% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 503 మంది హాజరు కాగా 437 మంది పాసయ్యారు. బాలుల కంటే బాలికలే మెరుగ్గా రాణించారు. 208 మంది బాలికల్లో 185 మంది 88.94%తో, 295 మంది బాలురలో 252 మంది 85.42%తో ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలపై DEO రంగయ్య నాయుడు తెలిపారు.

Advertisement

Advertisement