తమిళనాడు సీఎం విజయ్ ప్రజలతో కలిసి మారథాన్‌లో పాల్గొన్నారు. 'స్టార్ట్ రన్- స్టాప్ డ్రగ్స్' అనే నినాదంతో నిర్వహించిన ఈ మారథాన్‌లో విజయ్ సుమారు 6 కి.మీ దూరం పరిగెత్తారు. ప్రజలతో కలిసి అడుగులు వేస్తూ అందరిలో సరికొత్త జోష్ నింపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, ప్రజలు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వార్తలు
ప్రజలతో కలిసి మారథాన్‌లో పరుగెత్తిన సీఎం విజయ్
Advertisement
Advertisement
Advertisement


