ఉత్తరాఖండ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఖుల్‌హాల్ చెక్ పోస్టు వద్ద దాదాపు 200 మంది నిహంగ్ సిక్కులు పోలీసు బారికేడ్లను నెట్టుకుంటూ వెళ్లారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నలుగురు నిహంగ్‌లను వెంటనే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సరిహద్దులో హై అలర్ట్ ప్రకటించింది.
వార్తలు
ఉత్తరాఖండ్-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉద్రిక్తత
Advertisement
Advertisement
Advertisement


