AP: భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన పథకం సమర్థంగా అమలుకు రాష్ట్రస్థాయి నోడల్ ఏజెన్సీని, కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రస్థాయి నోడల్ ఏజెన్సీగా APIICని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా పలు శాఖల ప్రధాన కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ పథకం కింద ఆమోదించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యేలా కమిటీ పర్యవేక్షించనుంది.
వార్తలు
భవ్య స్కీమ్ పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు
Advertisement
Advertisement
Advertisement


