హైదరాబాద్: 28°C
వార్తలు

'సోలార్ పవర్ టెండర్లలో రూ.1000 కోట్ల అవినీతి'

Advertisement

TG: శ్రీరాంపూర్ ఓసీ-2లో రూ.600 కోట్ల స్కామ్ జరిగిందని మాజీమంత్రి హరీష్ రావు ఆరోపించారు. సోలార్ పవర్ టెండర్లలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని అన్నారు. మెగావాట్‌కు అధికవ్యయం చూపించి కమీషన్లు తీసుకున్నారని చెప్పారు. జైపూర్ పవర్ ప్రాజెక్టుకు DPR, PPA లేవన్నారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని చెప్పారు. బొగ్గు ఉత్పత్తి అయినట్లు లాభాలు చూపించారని హరీష్ రావు ధ్వజమెత్తారు.

Advertisement

Advertisement