మహిళల కోసం సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగాప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఇది మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను కట్టడి చేయడమే కాకుండా అత్యవసర సమయంలో రక్షణ కోసం పని చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఫోర్స్ ప్రారంభం సందర్భంగా CM స్వయంగా ఈ యూనిట్ కారును డ్రైవ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వార్తలు
మహిళ రక్షణ కోసం విజయ్ కీలక నిర్ణయం


