హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఐఆర్ ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలి: ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ క్లస్టర్, యూనిట్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, ముఖ్య నాయకులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొని ఓట్ల మ్యాపింగ్ చేయాలని ఎమ్మెల్యే సూచించారు.