ఎంపీ పదవికి రాజీనామా చేయాలని పార్టీ తనను కోరినట్లు వస్తున్న వార్తలపై మాజీ క్రికెటర్, టీఎంసీ ఎెంపీ యూసుఫ్ పఠాన్ స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన కొట్టిపారేశారు. బెర్హంపూర్ లోక్‌సభ స్థానానికి తాను రాజీనామా చేయడం ద్వారా మమతా బెనర్జీ అక్కడ నుంచి పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రాజీనామాపై మమతా ఎప్పుడూ తనతో చర్చించలేదని వెల్లడించారు.
వార్తలు
ఆ వార్తల్లో వాస్తవం లేదు: యూసుఫ్ పఠాన్


