ATP: అనంతపురం రూరల్ మండల రెవెన్యూ అధికారిగా నియమితులైన ఉదయ్ భాస్కర్, కనగానపల్లి మండల రెవెన్యూ అధికారిగా నియమితులైన మనోజ్ కుమార్ రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతను మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటాపురం నివాసంలో ఆమెను కలిసి పూలమొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఉదయ్ భాస్కర్, మనోజ్ కుమార్ నూతన బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు.
వార్తలు
ఎమ్మెల్యేను కలిసిన తహసీల్దార్లు


