హైదరాబాద్: 28°C
వార్తలు

తిరుపతి ప్రజలకు గమనిక

TPT: తిరుపతి నగరపాలక సంస్థలో సోమవారం 10 AM నుంచి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఉ.10:30 నుంచి 11:30 వరకు 'డయల్ యువర్ కమిషనర్' జరగనున్నట్లు కమిషనర్ శారదా దేవి తెలిపారు. ప్రజలు తమ సమస్యల కోసం 0877-2227208 నంబర్కు ఫోన్ చేసి కమిషనర్‌తో మాట్లాడవచ్చు. అర్జీదారులు తమ వినతిపత్రంతో పాటు తప్పనిసరిగా ఆధార్ కార్డును ఇవ్వాలి.