హైదరాబాద్: 28°C
వార్తలు

ఇది ట్రైలర్ మాత్రమే: సీజేపీ

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన నిరసన ట్రైలర్ మాత్రమేనని కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజిత్ దీప్కే తెలిపారు. నిన్నటి నిరసనలో వేలాది మంది పాల్గొని చరిత్ర సృష్టించారని వెల్లడించారు. ఈ శాంతియుత నిరసన ద్వారా ఐక్యంగా ఉంటే బొద్దింకలు ఏం చేయగలవో ప్రభుత్వానికి చూపించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు చెప్పారు.