RR: నల్లగండ్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ కార్పొరేటర్లు శ్రీమతి. శ్రీ.వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవంలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు
మల్లికార్జున స్వామి కళ్యాణంలో పాల్గొన్న నాయకులు


