WG: నీటిని కలుషితం చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. కాళ్ళ మండలం ఏలూరుపాడులో ఆదివారం ఒక రైతు గణపవరం ప్రాంతంలో వెంకయ్య వయ్యేరు పంటకాలువను కలుషితం చేస్తున్నారని చేసిన ఫిర్యాదుపై మాట్లాడారు. కలుషితం అయిన నీరు తాగి ఏదైనా జరగరానిది జరిగితే దానికి బాధ్యత వహించాలని అధికారులకు తెలిపారు.
వార్తలు
నీరు కలుషితం చేస్తే ఉపేక్షించేది లేదు: డిప్యూటీ స్పీకర్


