AP: పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు పెట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. దీనికి ఎన్డీఏతో పాటు ఏపీలో కూటమి పార్టీలు, వైసీపీ మద్దతు ప్రకటించాయి. ఇండియా కూటమి మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. వైసీపీ మద్దతుపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో స్పష్టత ఇచ్చారు. డీలిమిటేషన్ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. 50 శాతం సీట్లు పెంచే నిర్ణయం మంచిదేనని సమర్థించారు.
వార్తలు
డీలిమిటేషన్ బిల్లుపై వైసీపీ క్లారిటీ


