హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫుట్‌బాల్ శిక్షకుడు సస్పెండ్

SDPT: జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సభ్యుడు, శిక్షకుడు మహ్మద్ అజహర్ షరీప్‌ను సస్పెండ్ చేస్తూ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్యులు గణేశ్, అక్బర్నవాబ్ ఉత్తర్వులు జారీ చేశారు. అసోసియేషన్ ప్రతినిధులను ఓ వ్యక్తి చరవాణిలో అసభ్య పదజాలంతో దూషించగా.. దీనికి కారణం అజహర్ షరీఫ్ అని తేలడంతో అధికారులు చర్యలు తీసుకున్నారు.