WNP: జూరాల ప్రాజెక్టులో 2.022 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టు ప్రధాన ఎడమ, కుడి కాలువలకు 1,694 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు నేడు ఉదయం ప్రకటించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో వివరాలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కాలువల ద్వారా నీటి విడుదలతో ఆయకట్టు రైతులకు సాగునీరు అందనుంది.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి మట్టం వివరాలు


