NZB: శీతాకాలం తీవ్రత పెరుగుతుండటంతో జిల్లాలోని వసతి గృహాల విద్యార్థులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వెటర్లు, మంకీ క్యాపులు లేకపోవడం, శిథిలావస్థ భవనాలు, కిటికీలు, తలుపుల మరమ్మతులు లేక చలిగాలులకు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించాలని కోరుతున్నారు.
తెలంగాణ
చన్నీటి స్నానాలు.. చలికి జాగారాలు


