ఉమ్మడి వరంగల్ జిల్లా పునర్విభజనలో జిల్లాలో అసెంబ్లీ స్థానాలు 19కి పెరిగే అవకాశం ఉంది. జనాభా ప్రకారం కొత్తగా 7 స్థానాలు రానున్నాయి. వరంగల్, హనుమకొండలో 20 లక్షల జనాభాతో కొత్తగా 4 (హనుమకొండ-3, వరంగల్-1), మహబూబాబాద్‌లో 2, భూపాలపల్లిలో 1 స్థానం ఏర్పడనుంది. జనగామ, ములుగులో పెరిగే అవకాశం లేదని ప్రజలు చర్చించుకుంటున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉమ్మడి వరంగల్‌లో 19 అసెంబ్లీ స్థానాలు


