HYD: డీలిమిటేషన్ తర్వాత HYDలో 6 నియోజకవర్గాలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. RRలోని గచ్చిబౌలి, మియాపూర్, మేడ్చల్లోని బాలానగర్ బార్డర్లను మారుస్తూ హైదరాబాద్ కలుపుతారనే అంచనాలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు 15 నియోజకవర్గాలు ఉండగా.. హిమాయత్ నగర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, మియాపూర్/చందానగర్, షేక్పేట్, బాలానగర్ను నియోజకవర్గాలుగా మార్చి 21కి పెంచే అవకాశం కనిపిస్తోంది.
తెలంగాణ
HYDలో మరో 6 నియోజకవర్గాలు పెరిగే ఛాన్స్!


