HYD: మన్సూరాబాద్‌లో పట్టపగలే భారీదోపిడీ జరిగింది. చండీశ్వర్ కాలనీలోని ఓ ఇంట్లోకి మాస్కులు ధరించి చొరబడిన నలుగురు దుండగులు వృద్ధురాలు, మరో మహిళను కట్టేసి రూ.3.20కోట్ల నగదును ఎత్తుకెళ్లారు. దుండగులు రెండు బైక్‌లపై పరారయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. డబ్బు గురించి తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తునారు.
తెలంగాణ
మన్సూరాబాద్‌లో భారీ దోపిడీ


