హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా మయాంక్ మిట్టల్ బాధ్యతల స్వీకరణ

RR: శంషాబాద్ జోనల్ కమిషనర్‌గా IAS అధికారి మయాంక్ మిట్టల్‌కు ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించగా, ఆయన ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న కె. చంద్రకళను HMDA జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ, ఆమెకు కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రో రైల్, HGCL భూసేకరణ బాధ్యతలను కేటాయించింది.