హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కానిస్టేబుల్స్‌కి నగదు రివార్డులు అందజేత'

NRPT: నేరాల ఛేదనలో మద్దూరు పోలీస్ స్టేషన్ జిల్లాలో అగ్రస్థానంలో నిలవడంపై ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ అభినందించారు. హత్య, దొంగతనం కేసులను ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ సైదులు, ఎస్సై విజయ్ కుమార్‌లను ప్రశంసించారు. కానిస్టేబుళ్లు పరంధాములు, తుల్చా నాయక్‌లకు నగదు రివార్డులు అందజేశారు. అంకితభావంతో పనిచేసే సిబ్బందికి గుర్తింపు ఉంటుందని ఎస్పీ తెలిపారు.