BHPL: జిల్లాలో ఆదివారం సెలవు కావడంతో చికెన్, గుడ్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో చికెన్ కిలో రూ.140 ఉండగా, రిటైల్ మార్కెట్‌లో విత్ స్కిన్ చికెన్ రూ.230, స్కిన్‌లెస్ చికెన్ రూ.250 నుంచి రూ.280 వరకు విక్రయిస్తున్నారు. ఇక 12 గుడ్ల ధర రూ.90గా కొనసాగుతోంది.
తెలంగాణ
జిల్లాలో చికెన్ ధరల వివరాలు


