SRPT: జిల్లాలోని 486 గ్రామ పంచాయతీలకు జనాభా, ఆదాయం ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 2025లోనే ప్రభుత్వం ఆమోదం తెలిపినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో మేజర్ పంచాయతీల కార్యదర్శులపై అదనపు పనిభారం పడుతోంది. కొత్త పోస్టుల భర్తీ, పదోన్నతులు సైతం నిలిచిపోవడంతో గ్రేడింగ్ ప్రక్రియను త్వరగా అమలు చేయాలని కోరుతున్నారు.
తెలంగాణ
పంచాయతీల గ్రేడింగ్పై నీలినీడలు


