హైదరాబాద్: 28°C
తెలంగాణ

అలుగునూర్‌లో నేడు దీక్ష దివాస్ సభ

KNR: తెలంగాణ ఉద్యమంలో చారిత్రక ఘట్టానికి వేదికైన కరీంనగర్ జిల్లా అలుగునూరులో ఆదివారం BRS ఆధ్వర్యంలో దీక్షా దివస్ సభ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.