హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు

KMM: ఖేలో ఇండియా-2026 పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని క్రీడా మంత్రి వాకాటి శ్రీహరి ఆదేశించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమీక్షించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ దివాకర టిఎస్ పాల్గొన్నారు. రూ.203 కోట్లతో చేపట్టే పనుల్లో పారదర్శకత ఉండాలని, 20 ఏళ్ల పాటు ఉపయోగపడేలా మైదానాలను అభివృద్ధి చేయాలని సూచించారు.