హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి సైన్స్ సంబరాలకు కొడిమ్యాల విద్యార్థులు ఎంపిక

JGL: జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ చెకుముకి సంబరాల్లో కొడిమ్యాల జడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల విద్యార్థులు మొదటి స్థానం సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజయం సాధించిన విద్యార్థులు ఖుష్బూ, రోహిత్, గౌతమితో పాటు గైడ్ టీచర్ మన్మధరెడ్డిని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విజయేంద్ర అభినందించారు.